నూజివీడు: విద్యుత్ సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి

81చూసినవారు
నూజివీడు: విద్యుత్ సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి
నూజివీడు: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం 10 మంది విభిన్న ప్రతిభావంతులకు విద్యుత్ సైకిల్స్ లను మంత్రి అందజేశారు. సంక్షేమ కార్యక్రమాల్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్