నూజివీడు: ఆర్టీసీ బస్టాండ్ లో మురుగునీటి సమస్య

3చూసినవారు
నూజివీడు: ఆర్టీసీ బస్టాండ్ లో మురుగునీటి సమస్య
నూజివీడు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మురుగునీరు, చెత్త కలిసి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాండ్ లోకి రావడానికే ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు అంటున్నారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్