ముసునూరులో ఫిజియోథెరపీ క్యాంప్

66చూసినవారు
ముసునూరులో ఫిజియోథెరపీ క్యాంప్
ముసునూరు మండల పరిషత్ పాఠశాలలోని భవిత సెంటర్లో మంగళవారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఐదుగురు వచ్చారు. విజయవాడకు చెందిన డాక్టర్ ప్రశాంతి ఈ పిల్లలకు ఫిజియోథెరపీ చేశారు. ఫిజియోథెరపీ పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్