నూజివీడు సిపిఎం పార్టీ సీనియర్ నేత ఇక లేరు

82చూసినవారు
నూజివీడు సిపిఎం పార్టీ సీనియర్ నేత ఇక లేరు
నూజివీడు పట్టణానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు ఎలినేని దుర్గారావు (84) అనారోగ్య కారణంగా శుక్రవారం మృతి చెందారు. కామ్రేడ్ దుర్గారావు నూజివీడు నియోజకవర్గంలో అనేక భూ పోరాటాలు, కార్మిక, కర్షక, శ్రామిక, వర్గాల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. దుర్గారావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దుర్గారావు మృతి పట్ల పలు ప్రజాసంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్