దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావును బుధవారం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వటిపట్ల మురళీమోహన్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.