మంత్రి సారథుని కలిసిన టిడిపి నాయకులు

79చూసినవారు
మంత్రి సారథుని కలిసిన టిడిపి నాయకులు
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ని బుధవారం విజయవాడలో టిడిపి నాయకులు కలిశారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామ పిఎసిఎస్ ఉపాధ్యక్షులు రాపర్ల ప్రతాప్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రిని కలిసిన వారి లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్