స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలి

55చూసినవారు
స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలి
స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి చేరువ చేసేలా అధికారులు కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వర రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం నూజివీడులోని జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలను అభివృద్ధి సమానంగా ముందుకు నడుపుతున్నా రన్నారు.

సంబంధిత పోస్ట్