చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో విజయలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్య లుఅర్జీ రూపంలో ప్రజలు మంత్రి దృష్టికి అర్జీల రూపంలో అందించారు. భూములకు సంబంధించిన సమస్యల పై వికలాంగుల పెన్షన్ల సమస్యలపై, వికలాంగులకు ట్రై సైకిళ్లు ఇప్పించాలని కోరారు.