స్థలాన్ని ఖాళీ చేయించిన మున్సిపల్ అధికారులు

80చూసినవారు
నూజివీడులో పట్టణంలో ఒక వ్యక్తి ప్రైవేట్ స్థలాన్ని 70 సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తులు అద్దెకు షాపు నిర్వహిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోగా ఖాళీ చేయకుండా ఉండటంతో స్థల యజమాని శ్రీనివాస్ హైకోర్టు వెళ్ళగా ఖాళీ చేయించాలని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో గత మూడు నెలల నుంచి స్థానికంగా ఉంటున్న షాపు యజమానులకు నోటీసులు ఇస్తున్న ఖాళీ చేయకపోవడంతో బుధవారం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కలిసి షాపులను ఖాళీ చేయించి స్థలం యజమానికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్