బాధితులకు అన్ని విధాల అండగా ఉంటా

68చూసినవారు
బాధితులకు అన్ని విధాల అండగా ఉంటా
ఆగిరపల్లి మండలం ఈదర గ్రామంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురయి మరణించిన దొండపాటి రామదాసు కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకుంటానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ , సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం తెలిపారు. విద్యుత్ షాక్ కు గురయిన రామదాసు తల్లి నాగరత్నంను (60)రక్షించే ప్రయత్నంలో కొడుకు దొండపాటి రామదాసు మృత్యువాత పడ్డాడు. తల్లి కొడుకు ఇద్దరు ఒకే సారి మరణిం చారు.

సంబంధిత పోస్ట్