అధ్వానంగా గోపవరం బీసీ కాలనీ రోడ్డు

63చూసినవారు
నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం పంచాయతీలోని బీసీ కాలనీ రోడ్డు అద్వానంగా మారింది. అయినా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రోడ్డున నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్