వైసిపి నాయకుడు దేశ్ రెడ్డి టీడీపీలోకి చేరిక

67చూసినవారు
వైసిపి నాయకుడు దేశ్ రెడ్డి టీడీపీలోకి చేరిక
నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతూ వైసిపి సీనియర్ నాయకులు అయిన దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి మంగళవారం ఆహ్వానించారు. మందపాటి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గార్లపాటి మారేసు గవరసాని సంజీవరెడ్డి గొల్లపల్లి కిట్టమ్మ దొడ్డ సాంబశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్