నూజివీడు : జూద కార్యకలాపాల్లో యువత పాల్గొనవద్దు

66చూసినవారు
నూజివీడు : జూద కార్యకలాపాల్లో యువత పాల్గొనవద్దు
సంక్రాంతి పండుగ సందర్భంగా యువత జూద క్రీడల్లో పాల్గొనవద్దని నూజివీడు పట్టణ సిఐ సత్య శ్రీనివాస్ అన్నారు. శనివారం నూజివీడు పట్టణంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి పండగ సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించాలని ర్యాలీ నిర్వహించారు. క్రికెట్ గేమ్ ను సీఐ చేతుల మీదుగా ప్రారంభించారు. యువతలో సాంప్రదాయ క్రీడల పట్ల మక్కువ కలిగేలా ఆసక్తి కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్