నూజివీడు మండల పరిషత్ అధ్యక్షురాలు ఆరేపల్లి శిరీష నాయకత్వంలో 40 మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు శనివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో నూజివీడులో టిడిపిలోకి చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరినట్లుగా నాయకులు కార్యకర్తలు తెలిపారు. కార్యకర్తలు పాల్గొన్నారు.