బోరుబావిలో పడి ఎద్దు మృతి

2280చూసినవారు
బోరుబావిలో పడి ఎద్దు మృతి
తోట్లవల్లూరు మండలంలోని తోడేళ్ళదిబ్బలంకలో వ్యవసాయం చేసుకునే సమయంలో ఓ ఎద్దు బోరు బావిలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం తోడేళ్ళదిబ్బలో జరిగింది. రోయ్యూరు గ్రామ శివారు దిబ్బలో కస్తూరి వెంకటరమణ అనే రైతు నాగలి దున్నుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పసుపు విత్తనం వేసే క్రమంలో అప్పటి వరకూ బోర్లు వేస్తున్న రైతు భోజన సమయంలో విరామం తీసుకుంటున్న ఆ రైతుకు చెందిన ఎద్దు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్