దేవాలయాలకు ఆషాడం మాస సారె సమర్పణ
By D.Nataraju 57చూసినవారుఆషాడ మాసం సందర్భంగా గురువారం మొవ్వలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు దేవాలయాలకు ఆషాడం
సారె సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకువచ్చారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర ఆలయం, రజకుల రామాలయం, గౌడ రామాలయం, షిరిడి సాయిబాబా మందిరంలకు ఆషాడం మాస సారెని సమర్పించారు.