పామర్రులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

8చూసినవారు
పామర్రులో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
పామర్రు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్