మొవ్వలో ఎన్నికల ప్రచార కార్యక్రమం

50చూసినవారు
మొవ్వలో ఎన్నికల ప్రచార కార్యక్రమం
మొవ్వ మండలం చినముత్తేవిలో ఎమ్మెల్సీ ఎన్నికల కరపత్రాలను పంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ను కూటమి నాయకులు శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతా ఓటును కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత తులసీదాసు, న్యాయవాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్