మోపర్రు: నిరూపయోగంగా సంపద సృష్టి కేంద్రం

76చూసినవారు
మోపర్రు: నిరూపయోగంగా సంపద సృష్టి కేంద్రం
పెదపారుపూడి మండలంలోని మోపర్రు గ్రామంలోని 'చెత్త నుంచి సంపద' కేంద్రం నిరుపయోగంగా మారింది. ఒక కేజీ వర్మి కంపోస్ట్ కూడా తయారు చేయలేదు. షెడ్డులోని తొట్టెలు మొత్తం పగిలిపోయాయి. పేరుకు మాత్రం చెత్త నుంచి సంపద కేంద్రం అని కొత్త బోర్డులు మాత్రం పెట్టారు కానీ వర్మీ కంపోస్టు మాత్రం తయారు చేయటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒకసారి సంపద కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్