మొవ్వ: రెండు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

43చూసినవారు
మొవ్వ: రెండు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొవ్వ మండలం కాజ, పద్దారాయుడుతోట గ్రామాలలో జరిగింది. పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షులు నారాయణ రావు శనివారం రాత్రి 9 గంటల సమయంలో కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం అందించిన పధకాల గురించి వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 80 శాతం హామీలను ఒక్క ఏడాదిలోని పూర్తి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్