చినుకు పడితే కూచిపూడి రహదారి చిత్తడే

55చూసినవారు
చినుకు పడితే కూచిపూడి రహదారి చిత్తడే
మొవ్వ మండల పరిధిలోని కూచిపూడిలో చిన్నపాటి వర్షానికి రహదారులు చిత్తడిమయంగా మారుతున్నాయి. రహదారులు భారీ గోతులు ఏర్పడడంతో పెద్దపూడి, కూచిపూడి, మొవ్వ గ్రామాల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెరువును తలపించేలా రహదారి ఉండడంతో రహదారిలో గోతులు పూడ్చి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. బస్టాండ్ సమీపంలోని ఉన్న ప్రాంతంలో కూడా నీరు నిల్వ ఉంటుంది.

సంబంధిత పోస్ట్