అధికారులు చురుగ్గా పని చేయాలి

52చూసినవారు
అధికారులు చురుగ్గా పని చేయాలి
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా పని చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం పామర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్య, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్