ఊయ్యురు: రూరల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి

68చూసినవారు
ఊయ్యురు: రూరల్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి
ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా భద్రతకు ప్రత్యేకమైన శక్తి టీంను కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్