పామర్రు: ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం

78చూసినవారు
కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తునట్లు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. గురువారం పామర్రు నియోజకవర్గ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ. 19, 30, 667ల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పది నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు లబ్ధి కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్