నిమ్మకూరులో పేకాట రాయళ్ళు అరెస్టు

61చూసినవారు
నిమ్మకూరులో పేకాట రాయళ్ళు అరెస్టు
పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో పామర్రు పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిమ్మకూరులోని పేకాట శిబిరంపై దాడి జరిపి 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 19, 900 రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్