పామర్రు: శతాబ్ది ఉత్సవానికి సిద్ధమౌతున్న ఉన్నత పాఠశాల

51చూసినవారు
పామర్రు: శతాబ్ది ఉత్సవానికి సిద్ధమౌతున్న ఉన్నత పాఠశాల
పమిడిముక్కల మండలం తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్పంతో శతాబ్ది ఉత్సవానికి ముస్తాబౌతోంది. 1921వ సంవత్సరంలో ప్రారంభమైన పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు బాసటగా నిలిచింది. ఈ సందర్బంగా గురువారం తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పూర్వపు విద్యార్థి, పూర్వపు విద్యార్థి కమిటీ జనరల్ సెక్రటరీ ఏనుగు మస్తానరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్