పామర్రులోని పశువుల హాస్పిటల్ లో జరిగిన పాడిపశువుల రైతులకు సబ్సిడీ మీద పశువుల దాణాను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే రాయితీలను ప్రతి ఒక్క రైతు సద్వినియం చేసుకోవాలని కోరారు. కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ వారితోపాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.