పామర్రులోని ఆరేపల్లి కళ్యాణ మండపంలో ఈనెల 18వ తేదీన జాబ్ మేళా జరగనుందని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పి. నరేశ్ కుమార్ తెలిపారు. టెన్త్-డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ. 8 వేల నుంచి 20 వేలు జీతం ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే వర్ల కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు.