పామర్రు: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

52చూసినవారు
పామర్రు: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పామర్రు మండలం బల్లిపర్రు లాకులు దగ్గర జలవనురుల కింద మంజూరు కాబడిన వివిధ పనులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్