పామర్రు ఎమ్మెల్యేకు అస్వస్థత

81చూసినవారు
పామర్రు ఎమ్మెల్యేకు అస్వస్థత
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను పామర్రులోని ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబసభ్యులు ఆయనను విజయవాడ తరలించారు. అయితే ఎమ్మెల్యే గత రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జర్వంతోనే ఆయన సోమవారం ఎండలోనే వివిధ గ్రామాల్లో పర్యటించారని ఆయన అనుచరులు వివరించారు.

సంబంధిత పోస్ట్