పామర్రు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

50చూసినవారు
పామర్రు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి ఆశీర్వాదం కలగాలని ఆకాంక్షించారు. తిరుపతి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్