పామర్రు: పల్లాను పరామర్శించిన ఎమ్మెల్యేలు

78చూసినవారు
పామర్రు: పల్లాను పరామర్శించిన ఎమ్మెల్యేలు
విశాఖపట్నంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును శనివారం పామర్రు, గుడివాడ, పెడన ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, వేనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్ లు పరామర్శించారు. ఇటీవల శ్రీనివాసరావు తండ్రి సింహాచలం మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్