పింఛన్లు పంపిణీకి సంసిద్ధం కావాలి

69చూసినవారు
పింఛన్లు పంపిణీకి సంసిద్ధం కావాలి
జులై 1వ తేదీన లబ్ధిదారులందరికీ సజావుగా పింఛన్లు పంపిణీ చేయుటకు సంసిద్ధం కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జులై ఒకటో తేదీన పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2, 42, 321 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయవలసి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్