పామర్రులో బస్టాండు అభివృధ్దితో ప్రజలు హర్షం

63చూసినవారు
పామర్రులో బస్టాండు అభివృధ్దితో ప్రజలు హర్షం
పామర్రులో బస్టాండు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం గమనించిన అప్పటి సీఎం ఎన్టీఆర్‌ 1984 మార్చి 4న శంకుస్థాపన చేసి, 1986 మార్చి 15న బస్టాండు ప్రారంభించారు. కాలక్రమంలో రహదారులు పెరిగినా, బస్టాండు పల్లంగా మారి వర్షాల్లో నీరు నిలిచే స్థితి ఏర్పడింది. చివరికి కూటమి ప్రభుత్వం రూ.96 లక్షలతో అభివృద్ధి చేయడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్