తోట్లవల్లూరు: ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి

258చూసినవారు
కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. శనివారం ఉదయం తోట్లవల్లూరు మండలం గురివిందపల్లి గ్రామంలో పరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. పనికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పింఛన్లతోపాటు త్వరలో మిగిలిన హామీలు అమలు చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్