ప్రగతి పదంలో పామర్రు - పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా తోట్లవల్లూరు మండలం గుర్విందపల్లి గ్రామం ఎస్సీ కార్యకర్త ఇంట్లో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పల్లె నిద్ర శుక్రవారం రాత్రి చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పెద్దలు గ్రామాలను సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతి గ్రామంలోనూ పల్లెనిద్ర చేస్తున్నానని, ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.