తోట్లవల్లూరు: వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే

1088చూసినవారు
తోట్లవల్లూరు: వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే
తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామం పల్లెనిద్రలో భాగంగా గ్రామస్తులతో కలిసి పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా కొన్ని పొలాలను పరిశీలించి ట్రాక్టర్ తో పొలాన్ని దమ్ము చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాగు నీరును కాలువ నుంచి ముందుగానే విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్