తోట్లవల్లూరు మండలం గురువిందపల్లిలో ఎమ్మెల్యే కుమార్రాజు శుక్రవారం వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. చేసులో పూజలు నిర్వహించి, రైతులతో కలిసి పని చేశారు. ఎమ్మెల్యే పక్కన ఉండటం రైతుల్లో ఆనందం కలిగించిందని చెప్పారు. కూటమి పాలనలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.