తోట్లవల్లూరు: ఇద్దరు దొంగల అరెస్ట్

70చూసినవారు
తోట్లవల్లూరు: ఇద్దరు దొంగల అరెస్ట్
విద్యుత్ మోటార్లు, వైర్లను రాత్రి వేళల్లో దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తోట్లవల్లూరు మండలం లంక గ్రామాల పొలాలలో నీటి వసతి కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను నిందితులు స్వామి, మహేశ్వరావు చెడు అలవాట్లకు బానిసలుగా మారి, దొంగతనాలు చేసారన్నారు

సంబంధిత పోస్ట్