ఉయ్యూరు - తోట్లవల్లూరు మధ్య గరికపర్రు గ్రామంలో సోమవారం ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దింతో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడాడ్డు. అధిక లోడు కారణంగా అదుపుతప్పి బోల్తా పడ్డట్లు సమాచారం. డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.