బంటుమిల్లి:పంటకాలవలోకి దిగి స్వచ్ఛత పనులు చేసిన డీసీ చైర్మన్

16చూసినవారు
బంటుమిల్లి:పంటకాలవలోకి దిగి స్వచ్ఛత పనులు చేసిన డీసీ చైర్మన్
బంటుమిల్లి మండల డీసీ చైర్మన్ బొర్రా కాశి స్వయంగా ములుగు డ్రెయిన్ పంటకాలవలోకి దిగి, గుర్రపు డెక్క తోడు కలుపు శుక్రవారం తొలగించారు. సార్వ పంట సీజన్ నేపథ్యంలో రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ పనిని చేపట్టినట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్