బంటుమిల్లి: ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది

0చూసినవారు
బంటుమిల్లి: ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది
ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బంటుమిల్లి మండలం కొర్లపాడు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పధకం లబ్ధి గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్