బంటుమిల్లి: ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఇది

79చూసినవారు
బంటుమిల్లి: ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఇది
ప్రజా సంక్షేమాన్ని కోరుకునే కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం బంటుమిల్లిలో కూటమి ప్రభుత్వ ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు పాటు పట్టిన వైసీపీ పీడ విరగడ అయిందని తెలిపారు. మా ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు అని తెలిపారు.
Job Suitcase

Jobs near you