ధర్మపురి శ్రీనివాస్ మృతికి బూరగడ్డ వేదవ్యాస్ సంతాపం

54చూసినవారు
ధర్మపురి శ్రీనివాస్ మృతికి బూరగడ్డ వేదవ్యాస్ సంతాపం
ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల బురగడ్డ వేద వ్యాస్ సంతాపం తెలిపారు. ఆయన తనకు ఎంతో ఆప్తుడు అని అన్నారు. తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. చివరి వరకు ఆయిన కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసారని తెలిపారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.