గూడూరు మండలం పోలవరం గ్రామంలో గత పది రోజుల క్రితం దిమ్మ సెంటర్ దగ్గర ఉన్న మురాల లక్ష్మీ కుమారి ఇల్లు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం అయింది. ఆదివారం పోలవరం జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పడవల మోహన్ త్రినాథ్, జనసేన పార్టీ నాయకులు కనపర్తి వెంకన్న, సమ్మెట చిన్ని, మునగాల మార్కండేయులు, కారుపర్తి మల్లి తదితరులు పాల్గొన్నారు.