గూడూరు: గుండె సంబంధిత వ్యాధిగ్రస్తురాలికి ఆర్థిక సాయం

2చూసినవారు
గూడూరు: గుండె సంబంధిత వ్యాధిగ్రస్తురాలికి ఆర్థిక సాయం
గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు ఉక్కెం వీరయ్య భార్య బ్రమరాంభకి గుండె సంబంధిత మరియు పక్షవాత వ్యాధితో బాధ పడుతున్నారు. ఆదివారం మేమున్నాం సేవా సంస్థ ఫౌండర్ అండ్ ఛైర్మన్ శ్రీనివాస్ వీణం వారి ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారి నాగరవి చేతుల మీదుగా మందుల కొరకు 10 వేలు నగదు, బియ్యం పచారీ సరుకులు వితరణగా అందించారు. మంచానికే పరిమితమైన ఆమెకు మనోధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్