గూడూరు: గేదెలను దొంగిలించిన వ్యక్తి అరెస్ట్

70చూసినవారు
పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలీసులు బుధవారం గేదెల దొంగ అరెస్ట్ చేశారు. గూడూరు మండలంలో దొంగిలించిన పశువులను (రెండు గేదెలు, రెండు దూడలను ) హనుమాన్ జంక్షన్ సంతలో అమ్మేసిన ముద్దాయి సాయినిశెట్టి రాంబాబు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నట్టు గూడూరు ఎస్ఐ కే. సత్యనారాయణ తెలిపారు. ఇదే కాకుండా ఇంకా మండలంలో దొంగతనాలు ఏం చేశాడనేది పరిశీలిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్