గూడూరు: సంక్షేమ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి: ఎమ్మెల్యే

56చూసినవారు
గూడూరు: సంక్షేమ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేరే విధంగా చూడాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధికారులకు సూచించారు. మంగళవారం గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మండలంలోని 22 ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవికాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్