కృష్ణా: కారు- లారీ ఢీ.. ఒకరు మృతి

57చూసినవారు
కృష్ణా: కారు- లారీ ఢీ.. ఒకరు మృతి
కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృత్తివెన్ను మండలం సంగమూడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు- లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్