ఎమ్యెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన గణేష్ ఉత్సవ కమిటీసభ్యులు

84చూసినవారు
ఎమ్యెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన గణేష్ ఉత్సవ కమిటీసభ్యులు
పెడన పట్టణం శనివారం నాడు బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేట గ్రామం పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ స్వగృహం నందు పెదతుమ్మడి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 22న వినాయకుని ఆలయం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి శంకుస్థాపన చేయుటకు ఆహ్వానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్